Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీ20ల్లో మెరుగుపడాలి: స్మృతి

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 9:32 AM జాతీయంక్రీడలు
టీ20ల్లో మెరుగుపడాలి: స్మృతి - Udayam
వన్డే ప్రపంచకప్‌ గెలిచినప్పటికీ టీ20 క్రికెట్లో భారత మహిళల జట్టు ఇంకా చాలా కష్టపడాలని కెప్టెన్‌ స్మృతి మంధాన చెప్పింది. ఈ ఫార్మాట్‌లో కొన్ని అంశాల్లో మెరుగుపడాల్సి ఉందని పేర్కొంది. జింబాబ్వేతో శుక్రవారం ప్రారంభమయ్యే మూడు టీ20ల సిరీస్‌ను సద్వినియోగం చేసుకుంటామని తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు వదోదరలో మహిళల తొలి టీ20 ఛాంపియన్స్‌ ట్రోఫీ జరగనుంది.

Comments

G
Loading comments...