వార్తలకు తిరిగి వెళ్లండి

17 ఏళ్ల తర్వాత పంజాబ్లో అంతర్జాతీయ హాకీ మ్యాచ్ జరగనుంది. ఈ నెల 27 నుంచి నవంబరు 5 వరకు జరిగే ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీకి జలంధర్, మొహాలి ఆతిథ్యమివ్వనున్నాయి. చివరిసారిగా 2009లో పంజాబ్లో అంతర్జాతీయ టోర్నీ జరిగింది.
భారత హాకీ కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్కు ఈ టోర్నీ ప్రత్యేకం కానుంది. సొంతగడ్డపై తొలిసారి భారత జెర్సీతో ఆడబోతున్నానని, తన కుటుంబం కూడా మ్యాచ్కు వస్తుందని అతడు తెలిపాడు.
Comments
Loading comments...

