Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృత్తివెన్ను విద్యార్థుల విజ్ఞాన యాత్ర

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 5:32 PM కృష్ణా జిల్లాGeneral
కృత్తివెన్ను విద్యార్థుల విజ్ఞాన యాత్ర - Udayam
కృత్తివెన్ను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వృత్తి విద్యా కోర్సు విద్యార్థులకు శనివారం విజ్ఞాన యాత్ర నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక జిల్లా సహకార బ్యాంకు, రైస్ మిల్లును విద్యార్థులు సందర్శించారు. బ్యాంకింగ్ వ్యవస్థ, వ్యవసాయ రుణాలు, పొదుపు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలపై అవగాహన కల్పించారు. అనంతరం రైస్ మిల్లులో ధాన్యం నుంచి బియ్యం తయారయ్యే వివిధ దశలను విద్యార్థులు పరిశీలించారు.

Comments

G
Loading comments...