వార్తలకు తిరిగి వెళ్లండి

దేవదేవుడు శ్రీకృష్ణ పరమాత్ముని జన్మాష్టమిని పురస్కరించుకొని శ్రీకృష్ణ సేవా సమితి ఫౌండర్ చైర్మన్ మరియు జీవన్ దాన్ ఆర్గాన్ డోనార్ డాక్టర్ మయూరి శ్యామ్ యాదవ్ దాతృత్వంతో గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి 5 కుర్చీలు బహుకరించడం జరిగింది.
ప్రభుత్వ ఆసుపత్రిలో నేత్ర వైద్యురాలు డాక్టర్ హెలెన్ ఆధ్వర్యంలో ఈ కుర్చీలను పంపిణీ చేయడం జరిగిందని మయూరి శ్యామ్ యాదవ్ తెలిపారు.
Comments
Loading comments...

