వార్తలకు తిరిగి వెళ్లండి

మక్తల్ పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి వాకిటి లలిత శ్రీ కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయానికి చేరుకుని శ్రీకృష్ణుడికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు.
Comments
Loading comments...

