Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణాష్టమి వేడుకలకు అధికారులకు ఆహ్వానం

Follow Udayam on Google
రిపోర్టర్ షఫి Aug 24, 2026 6:52 PM నంద్యాలGeneral
కృష్ణాష్టమి వేడుకలకు అధికారులకు ఆహ్వానం - Udayam
ప్యాపిలి మండలంలో సెప్టెంబర్ 4వ తేదీ నుండి ప్రారంభం కానున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు త్రైత సిద్ధాంతం, ప్రబోధ సేవా సమితి సభ్యులు అధికారులను ఆహ్వానించారు. సర్కిల్ కార్యాలయంలో సిఐ వెంకట్రామిరెడ్డి, పోలీస్ స్టేషన్లో ఎస్ ఐ నాగార్జున, తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ భారతి తదితరులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ మండలంలో వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు

Comments

G
Loading comments...