వార్తలకు తిరిగి వెళ్లండి

భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయానికి శ్రీకృష్ణాష్టమి పండుగ సందర్భంగా (రేపు) శుక్రవారం సాధారణ సెలవు ఉంటుందని ఉన్నతశ్రేణి కార్యదర్శి పూర్యానాయక్ తెలిపారు. దీంతో శుక్రవారం భూసార్ బీట్ నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు.
శనివారం నుంచి భూసార్ బీట్ యథావిధిగా కొనసాగుతుందని, రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
Comments
Loading comments...

