Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణాపురం పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎంపీడీఓ

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 20, 2026 11:09 AM విజయనగరంGeneral
కృష్ణాపురం పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎంపీడీఓ - Udayam
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కృష్ణాపురం గ్రామంలో గురువారం స్తానిక ఎంపీడీఓ పి.రవికుమార్ పోలింగ్‌ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలింగ్‌ కేంద్రంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఎర్పాట్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ పోలింగ్ కేంద్రంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ తనిఖీలో పంచాయతీ కార్యదర్శి, ప్రధానోపాధ్యాయుల, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...