వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర్య దినోత్సవ పండుగ పూట తాడేపల్లి సీతానగరం పుష్కర ఘాట్ వద్ద తీవ్ర సోకం అలముకుంది. విజయవాడకు చెందిన ముగ్గురు బాలురు నడుచుకుంటూ వచ్చి సరదాగా ఈత కొట్టేందుకు నదిలోకి దిగి నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు.
సమాచారం అందుకని తాడేపల్లి మరియు కృష్ణలంక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

