వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా జిల్లా పరిషత్ సీఈవో డాక్టర్ జె.అరుణను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆమె స్థానంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శిక్షణా సంస్థ డెప్యూటీ డైరెక్టర్ మోమిడి శ్రీహరిని కృష్ణా జిల్లా పరిషత్ సీఈవోగా నియమించారు.
Comments
Loading comments...

