వార్తలకు తిరిగి వెళ్లండి

కరస్గుత్తి సీహెచ్సీ ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్‌గా డాక్టర్ జోఏల్ డోనాల్డ్ బాధ్యతలు స్వీకరించారు. మీర్జాపూర్‌లో వైద్యుడిగా సేవలందించిన ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. సూపరింటెండెంట్‌గా పనిచేసిన డాక్టర్ శ్రీధర్ పదోన్నతిపై జిల్లా DCHSగా వెళ్లారు.
కొత్త సూపరింటెండెంట్‌ను ఆసుపత్రి సిబ్బంది స్వాగతించారు. ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని డాక్టర్ జోఏల్ డోనాల్డ్ తెలిపారు.
Comments
Loading comments...

