వార్తలకు తిరిగి వెళ్లండి

పాచిపెంట మండలం కర్రివలస సచివాలయ భవన నిర్మాణం పనులు గత కొన్నేళ్లుగా మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో ప్రస్తుతం సచివాలయాన్ని అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. సుమారు 2 వేల మంది జనాభా ఉన్న ఈ పంచాయతీలో ప్రజలు నిత్యం వివిధ అవసరాల కోసం వస్తుంటారు.
ప్రస్తుతం ఉన్న అద్దె భవనం ఇరుకుగా ఉండటంతో సిబ్బంది, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

