వార్తలకు తిరిగి వెళ్లండి
పాచిపెంట మండలం కర్రివలస గ్రామానికి రోడ్డు నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. సుమారు 400 కుటుంబాలు నివసిస్తున్న ఈ గ్రామంలో బస్ స్టాప్ కూడలి వరకు రోడ్డు పెద్ద గోతులతో అధ్వానంగా ఉంది.
దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గతంలో పనులు ప్రారంభించి మధ్యలో నిలిపివేశారు. అధికారులు స్పందించి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Loading comments...

