Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌

Follow Udayam on Google
H M G H Q Aug 19, 2026 9:49 PM కర్నూలుGeneral
కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ - Udayam
పత్తికొండ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు బుధవారం విధులు బహిష్కరించి జూనియర్‌ సివిల్‌ కోర్టు ఎదుట నిరసన చేపట్టారు. బార్ అధ్యక్షుడు వై. మధుబాబు మాట్లాడుతూ, కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. బెంచ్‌ ఏర్పాటుతో రాయలసీమ ప్రజలకు న్యాయ సేవలు సులభతరం అవుతాయని తెలిపారు. ప్రభుత్వం స్పందించాలని కోరారు.

Comments

G
Loading comments...