వార్తలకు తిరిగి వెళ్లండి

బొల్లారంలో ఐదేళ్ల చిన్నారి మోజెస్‌ను డబ్బుల కోసం సెక్యూరిటీ గార్డ్ విక్రమ్ దారుణంగా హత్య చేయడంతో బాధితులు డీసీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Comments
Loading comments...

