Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండియా మ్యాచ్‌ టికెట్లు

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 8:59 PM హైదరాబాద్General
ఇండియా మ్యాచ్‌ టికెట్లు - Udayam
హైదరాబాద్‌ వేదికగా బుధవారం భారత్, వెస్టిండీస్ మధ్య జరగనున్న టీ20 మ్యాచ్‌కు ఇప్పటివరకు 25 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం 2,200 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...