Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీలోనే ఉండాలని ఆదేశాలు

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 8:53 PM జాతీయంGeneral
దిల్లీలోనే ఉండాలని ఆదేశాలు - Udayam
తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎవరూ దిల్లీని వదిలి వెళ్లొద్దని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతలకు స్పష్టం చేశారు. ఇండియా కూటమి ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో భాగంగా జరిగిన తోపులాటలో పలువురు నేతలకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం.

Comments

G
Loading comments...