Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంపై జగన్ శోకం

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 9:09 PM గుంటూరుGeneral
రోడ్డు ప్రమాదంపై జగన్ శోకం - Udayam
విజయవాడ వెస్ట్ బైపాస్‌లో ఈవీ కారు ప్రమాదానికి గురై నలుగురు సజీవదహనమైన ఘటనపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దారుణ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపిన ఆయన, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.

Comments

G
Loading comments...