Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో ఘోర ప్రమాదం

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 8:56 PM విజయనగరంGeneral
విజయవాడలో ఘోర ప్రమాదం - Udayam
విజయవాడ వెస్ట్ బైపాస్‌లో ఈవీ కారు అదుపుతప్పి మంటలు చెలరేగిన ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. నున్న, నంబూరుకు చెందిన కొమ్మారెడ్డి రాందేవ్, అరుణ, ఓ చిన్నారి, విజయ అక్కడికక్కడే మృతి చెందారు. నంబూరులో ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉండగా, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...