Udayam Digital
Menu

తిరుపతిలో రూ.3,222 కోట్లు

Shruthi Oct 12, 2026 9:07 PM చిత్తూరుGeneral
తిరుపతిలో రూ.3,222 కోట్లు - Udayam Digital
తిరుపతిలో భక్తుల సౌకర్యార్థం రూ.3,222 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్, పార్కింగ్ సదుపాయాలు మరియు రవాణా టెర్మినల్స్ నిర్మాణంతో తిరుమలపై రద్దీ తగ్గనుంది.

Comments

G
Loading comments...