Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో నాలుగు రోజులు వర్షాలు

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 9:03 PM అమరావతిGeneral
ఏపీలో నాలుగు రోజులు వర్షాలు - Udayam
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించిన అధికారులు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...