Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అస్సాంలో పది కోట్ల డ్రగ్

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 8:48 PM జాతీయంGeneral
అస్సాంలో పది కోట్ల డ్రగ్ - Udayam
అస్సాంలోని కామ్‌రూప్ జిల్లాలో మిజోరం నుంచి తరలిస్తున్న నలభై వేల యబా మాత్రల వాహనాన్ని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో సుమారు పది కోట్ల రూపాయల విలువ చేసే ఈ మాదకద్రవ్యాలను మెథామ్‌ఫెటమైన్‌, కెఫీన్‌లతో తయారు చేసినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...