Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలులో ఘనంగా గణేశ్ ఆగమనం

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 11:05 AM కర్నూలుGeneral
కర్నూలులో ఘనంగా గణేశ్ ఆగమనం - Udayam
వినాయక చవితిని పురస్కరించుకొని కర్నూలు నగరంలో గణేశ్ ఆగమనం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వివిధ వినాయక ఉత్సవ సమితుల ఆధ్వర్యంలో యువత డీజేలతో నృత్యాలు చేస్తూ గణనాయకులకు స్వాగతం పలికారు. శుక్రవారం తెల్లవారుజామున బిర్లా గేట్‌ వాల్మీకి యువత ఆధ్వర్యంలో సంప్రదాయ నృత్యాలతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో కోలాటం ఆడుతూ గణేశుడిని స్వాగతించారు.

Comments

G
Loading comments...