వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్బంగా ప్యాపిలి మండలానికి చెందిన యాదవ సోదరులు శుక్రవారం కర్నూలుకు తరలివెళ్లారు. కర్నూలు లో శ్రీకృష్ణ ఆలయం లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వర రావు ఆధ్వర్యంలో జరిగే వేడుకల లో యాదవ సోదరులు పాల్గొంటారు.
కర్నూలకు తరలిన వారిలో రామ్మోహన్ యాదవ్, కోదండ యాదవ్, రమేశ్, మద్దిలేటి, శ్రీనివాసులు, శ్రీరాములు, సురేష్, ప్రహ్లాద తదితరులు ఉన్నారు.
Comments
Loading comments...

