వార్తలకు తిరిగి వెళ్లండి

నాగల్‌గిద్ద మండలం కరముంగి గ్రామానికి చెందిన మాణికె బాబు (68) గురువారం విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. రేకుల ఇంటి పైకప్పు శుభ్రం చేస్తుండగా చేతిలోని ఇనుప పైపు అదుపుతప్పి ఎల్‌టీ విద్యుత్ తీగలను తాకడంతో కరెంట్ ప్రవహించి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

