వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని విజయనగరం జిల్లా చీపురుపల్లి MLA కిమిడి కళా వెంకటరావు అన్నారు.
మంగళవారం మండలంలోని కారకంలో నిర్వహించిన NTR భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా లబ్ధిదారులను కలిసి పెన్షన్లు అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అర్హులకు క్రమం తప్పకుండా
పెన్షన్లు అందించడం ద్వారా ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు.
Comments
Loading comments...

