Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్లపాలెంలో నీరందక ఎండిపోతున్న వరి పంటలు

Follow Udayam on Google
C.JHAN Sep 01, 2026 12:25 PM బాపట్లGeneral
కర్లపాలెంలో నీరందక ఎండిపోతున్న వరి పంటలు - Udayam
కర్లపాలెం మండలంలో వర్షాభావం, కాలువల్లో నీరు లేకపోవడంతో వెద పద్ధతిలో వేసిన వరి పంటలు ఎండిపోతున్నాయి. సాగు పనుల నుంచి కలుపు మందుల వరకు ఎకరాకు రూ.8,400 వరకు ఖర్చు చేశామని రైతులు వాపోతున్నారు. ముఖ్యంగా నర్రావారిపాలెం, తుమ్మలపల్లి తదితర తీర గ్రామాల్లో నీటి కొరత తీవ్రంగా ఉండటంతో పంట నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...