వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహించిన ప్రత్యేక పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి 69 అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు.
జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట, ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని జేసీ సూచించారు.
Comments
Loading comments...

