Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్లపాలెం లాడ్జీల్లో పోలీసుల తనిఖీలు

Follow Udayam on Google
C.JHAN Aug 21, 2026 9:22 AM బాపట్లGeneral
కర్లపాలెం లాడ్జీల్లో పోలీసుల తనిఖీలు - Udayam
కర్లపాలెం పరిధిలోని లాడ్జీలలో ఎస్సై ఎస్.రవీంద్ర గురువారం రాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అసాంఘిక కార్యకలాపాలు, అనుమానితుల సంచారాన్ని అరికట్టేందుకు బస చేసిన వారి వివరాలు, రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...