Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరకగూడెంలో ప్రజాపాలన దినోత్సవం

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 11:59 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
కరకగూడెంలో ప్రజాపాలన దినోత్సవం - Udayam
కరకగూడెం మండలంలోని ఎంపీడీవో, తహశీల్దార్‌ కార్యాలయాల్లో గురువారం ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. ఉదయం 9.30 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మండల అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీడియా ప్రతినిధులకు ఎంపీడీవో కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...