Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రియేటివ్ హబ్ ను సందర్శించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
sreekanth patel Sep 02, 2026 6:18 PM మహబూబ్‌నగర్General
క్రియేటివ్ హబ్ ను సందర్శించిన ఎమ్మెల్యే - Udayam
జిల్లా కేంద్రంలోని తెలంగాణ గిరిజన ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు ఏర్పాటు చేసిన క్రియేటివ్ హబ్ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన పరిశీలించి అభినందించారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు.

Comments

G
Loading comments...