Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రిటికల్ కేర్ సెంటర్ ప్రారంభించడంపై ఎమ్మెల్యేపై ఆరోపణలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 30, 2026 9:37 AM నిర్మల్General
జిల్లా జనరల్ ఆసుపత్రి లో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన క్రిటికల్ కేర్ సెంటర్ ను ప్రైవేట్ వైద్యులకు నష్టం జరగకుండా ఉండేందుకే ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించడం లేదని జిల్లా గ్రంథాలయ చైర్మన్ సయ్యద్ అర్జుమంద్ అలీ ఆరోపించారు. ఎన్నికలలో తనకు సహకరించిన వైద్యులను కాపాడుకోవడానికే ఏలేటి పట్టించుకోవడం లేదని, వారం రోజులలో జిల్లా ఇంచార్జ్ మంత్రితో ఈ కేంద్రాన్ని ప్రారంభించుకుంటామని తెలిపారు

Comments

G
Loading comments...