Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రిస్టా పైక్‌కు మరణశిక్ష అమలు విఫలం

Follow Udayam on Google
Shruthi Oct 02, 2026 8:03 AM అంతర్జాతీయంGeneral
క్రిస్టా పైక్‌కు మరణశిక్ష అమలు విఫలం - Udayam
అమెరికాలో ముప్ఫై ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసుకు సంబంధించి ఖైదీ క్రిస్టా పైక్‌కు అధికారులు రెండు విషపు ఇంజెక్షన్లు ఇచ్చి మరణశిక్ష అమలు చేయడానికి ప్రయత్నించారు. అయితే ఆమె ప్రాణాలు కోల్పోకపోగా గురక పెడుతూ కనిపించడంతో అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై న్యాయ నిపుణులు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

Comments

G
Loading comments...