Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణమోహన్ రెడ్డి కేసు పునఃవిచారణకు ఆదేశం

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 07, 2026 1:30 PM జోగులాంబ గద్వాల్ General
కృష్ణమోహన్ రెడ్డి కేసు పునఃవిచారణకు ఆదేశం - Udayam
గద్వాల్ అసెంబ్లీ-2018 ఎన్నికల కేసులో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఏకపక్ష ఉత్తర్వును పక్కనపెట్టి, కేసును తిరిగి విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నోటీసులు తనకు అందలేదని కృష్ణమోహన్ రెడ్డి తరఫు న్యాయవాది వాదించగా, డీకే అరుణ తరఫు వాదనలతో కోర్టు ఏకీభవించలేదు.

Comments

G
Loading comments...