Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా జలాల వాటా కేసు: సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

రూపేష్ గౌడ్ Jul 27, 2026 3:06 PM కృష్ణా జిల్లాఆంధ్రప్రదేశ్
కృష్ణా జలాల వాటా కేసు: సుప్రీంకోర్టులో విచారణ వాయిదా - Udayam Digital
కృష్ణా జలాల్లో వాటాపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా వేసింది. ఈ కేసును ప్రత్యేక బెంచ్ ముందు విచారిస్తామని తెలిపిన ధర్మాసనం.. తాత్కాలిక ఉత్తర్వులు ఇవ్వాలని కర్ణాటక చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది.

Comments

G
Loading comments...