Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా

Follow Udayam on Google
SHRUTHI Aug 21, 2026 7:27 AM హైదరాబాద్General
కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా - Udayam
కృష్ణా జలాల్లో తెలంగాణ ప్రత్యేక ప్రయోజనాలు కోరడం లేదని, రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన వాటానే కోరుతున్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో తెలంగాణ సమస్యలను ప్రస్తావించిన ఆయన, రాష్ట్రాల మధ్య సమస్యలను చర్చలతో పరిష్కరించి నిర్ణయాలను వేగంగా అమలు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...