Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా నదిలో బోట్ల రాకపోకలకు అంతరాయం

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 28, 2026 3:02 PM నంద్యాలGeneral
కృష్ణా నదిలో బోట్ల రాకపోకలకు అంతరాయం - Udayam
ఆంధ్రప్రదేశ్–తెలంగాణ సరిహద్దులోని సంగమేశ్వరం–సోమశిల మధ్య కృష్ణా నదిలో బోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ బోట్లకు ధ్రువపత్రాలు లేవని ఏపీ పోలీసులు అనుమతించకపోవడంతో వివాదం తలెత్తింది. నీటిమట్టం పెరగడంతో బోట్లు నడపొద్దని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. దీంతో సంగమేశ్వరుడి దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నామని పేర్కొంటుండగా, సమస్య పరిష్కరించాలని బోట్ల యజమానులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...