Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోవర్ధనగిరిలో నేడు కృష్ణాష్టమి వేడుకలు

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 9:48 AM జనగామ General
గోవర్ధనగిరిలో నేడు కృష్ణాష్టమి వేడుకలు - Udayam
గోవర్ధనగిరి గ్రామంలోని గుట్టపై కొలువుదీరిన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో నేడు కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకం, అలంకరణ, పుష్పాలంకరణతో పాటు విశేష పూజలు చేయనున్నారు. కృష్ణాష్టమి సందర్భంగా సంప్రదాయబద్ధంగా ఉట్టి కార్యక్రమాన్ని భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...