Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాగుపాడు హైస్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 6:37 PM ఏలూరుGeneral
కాగుపాడు హైస్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు - Udayam
ఉంగుటూరు మండలం కాగుపాడు హైస్కూల్లో గురువారం ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు సందడిగా నిర్వహించారు. హెచ్‌ఎం వెలిచర్ల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఉట్టి ఏర్పాటు చేసి పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఉట్టి కొట్టారు. విజేతలకు బహుమతులు ఉపాధ్యాయులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...