Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రికెట్ గ్రౌండ్ల ఏర్పాటుపై HCA ఫోకస్..

Follow Udayam on Google
Girish Bidkar Aug 13, 2026 6:39 PM హైదరాబాద్General
క్రికెట్ గ్రౌండ్ల ఏర్పాటుపై HCA ఫోకస్.. - Udayam
తెలంగాణలోని 33 జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధికి HCA సమగ్ర ప్రణాళిక రూపొందించనుంది. ప్రతి జిల్లాలో క్రికెట్ సంఘాలను ఏర్పాటు చేయడంతో పాటు క్రీడా మైదానాలు, కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నట్లు HCA జిల్లా క్రికెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కమిటీ చైర్మన్ టి. శేషనారాయణ తెలిపారు.

Comments

G
Loading comments...