Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

Follow Udayam on Google
sudheer Sep 18, 2026 10:48 AM కరీంనగర్General
కరీంనగర్‌ ఆర్టీసీ-2 డిపోలో జేబీఎం ఎలక్ట్రిక్‌ బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డిపో నుంచి బయటకు వస్తుండగా బ్యాటరీల పైభాగంలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పివేశారు.వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలు, బస్సులు నడిరోడ్డుపై ఆగిపోతుండటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే తగిన భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...