Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో సందడి చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్

Follow Udayam on Google
sudheer Aug 19, 2026 5:35 PM కరీంనగర్General
కరీంనగర్‌లో సందడి చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ - Udayam
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్‌లో ద్విచక్ర వాహనం నడిపి సందడి చేశారు. బీజేవైఎం నాయకుడు కొత్తకొండ వెంకట సాయి కొత్తగా కొనుగోలు చేసిన బైక్‌ను మంత్రి స్వయంగా నడిపారు. అనంతరం వెంకట సాయికి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రి బైక్ నడపడంతో కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...