Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రారంభం

Follow Udayam on Google
sudheer Sep 16, 2026 3:32 PM కరీంనగర్General
కరీంనగర్ మార్కెట్ యార్డులో రూ.8 కోట్లతో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కిచెన్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కలెక్టర్ ప్రారంభించారు. 17 మండలాల్లోని 49,025 మంది విద్యార్థులకు రోజూ ఉదయం పౌష్టికాహార అల్పాహారం అందించే ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల ఆరోగ్యం, హాజరు మెరుగవుతాయని మంత్రి తెలిపారు.

Comments

G
Loading comments...