వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో ఈ నెల 30న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో నూతన కలెక్టరేట్, హెలిప్యాడ్ ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌస్ ఆలం సోమవారం పరిశీలించారు.
అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సమన్వయంతో పకడ్బందీ బందోబస్తు నిర్వహించాలని ఈ సందర్భంగా వారు ఆదేశించారు.
Comments
Loading comments...

