Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో కత్తులతో దాడి: పాతకక్షలే కారణం

Follow Udayam on Google
sudheer Aug 10, 2026 7:44 AM కరీంనగర్క్రైమ్
కరీంనగర్‌లోని కిసాన్‌నగర్‌లో పాతకక్షలతో రెండు వర్గాలు కత్తులు, కర్రలతో దాడులకు దిగాయి. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొందరు వ్యక్తులు కావాలనే తనపై దాడి చేశారని బాధితుడు ఆరోపించారు. శ్రీకాంత్‌పై రౌడీషీట్ ఉందని వెల్లడించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...