Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మందేస్తూ చిందేస్తున్న రామచిలుకలు

Follow Udayam on Google
Manjunath Nov 17, 2026 11:14 AM కరీంనగర్General
కరీంనగర్ జిల్లా జమ్మికుంట శివారులోని ఈత, తాటివనంలో రామచిలుకలు కల్లు తాగుతూ కనిపించాయి. సాధారణంగా పండ్లు, గింజలు తినే చిలుకలు ఇలా కనిపించడం ఆసక్తికరంగా మారింది. ఈ అరుదైన దృశ్యాలు స్థానికులను ఆకట్టుకుంటూ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Comments

G
Loading comments...