Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో కలెక్టరేట్ ప్రారంభం.. విగ్రహ ఆవిష్కరణ

Follow Udayam on Google
Sudheer Sep 30, 2026 4:12 PM కరీంనగర్General
కరీంనగర్‌లో నూతన సమీకృత కలెక్టరేట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించి, కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. దానికి ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...