Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో జూదం స్థావరంపై దాడి.. ఏడుగురి అరెస్ట్

Follow Udayam on Google
sudheer Aug 25, 2026 8:45 PM కరీంనగర్General
కరీంనగర్‌లో జూదం స్థావరంపై దాడి.. ఏడుగురి అరెస్ట్ - Udayam
కరీంనగర్ లోని శర్మనగర్‌లో ఒ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న జూదం స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురు జూదరులను అదుపులోకి తీసుకోగా.. వారి నుంచి రూ.7,730 రోకడుతో పాటు 8 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...