Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో ‘జైల్ భరో’ ఉద్రిక్తం.. పలువురు నేతల అరెస్ట్

Follow Udayam on Google
sudheer Aug 10, 2026 3:30 PM కరీంనగర్General
కరీంనగర్‌లో ‘జైల్ భరో’ ఉద్రిక్తం.. పలువురు నేతల అరెస్ట్ - Udayam
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కరీంనగర్‌లో సీపీఎం, సీఐటీయూ, రైతు సంఘాలు చేపట్టిన ‘జైల్ భరో’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణ చౌక్ వద్ద ధర్నా నిర్వహిస్తుండగా భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో తీవ్ర తోపులాట చోటు చేసుకోగా వాసుదేవ రెడ్డి సహా పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

Comments

G
Loading comments...