Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో ఘనంగా 'ప్రజా పాలన' సంబరాలు

Follow Udayam on Google
sudheer Sep 05, 2026 10:04 PM కరీంనగర్General
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కరీంనగర్ ఇందిరా చౌక్ వద్ద శనివారం విజయోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చొప్పదండి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు వేగంగా అందుతున్నాయని, బీఆర్‌ఎస్ నేతలు ఓర్వలేకనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Comments

G
Loading comments...